దేశ భాషలందు తెలుగు లెస్స…జైతెలుగు తల్లి !!
తెలుగు ఆడపడుచుగా ఈ నేలపైఅడుగుపెట్టడం గర్వంగా భావిస్తున్నా ను.
ఈ పప్రంచంలో ఎక్కడ ఉన్నా ,
మన భాష, మన సంస్కృతి, భారత దేశ విలువలను
రాబోయేతరాలకు అందించడం మన కర్తవ్యం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేట్రే ర్ చికాగో (TAGC)
55వ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఈ శుభ సందర్భంలో
నా తెలుగు కుటుంబ సభ్యు లందరికీహృదయపూర్వక నమస్సు మాంజలులు.
ఇంతవరకు ఈ సంఘాన్ని నడిపించిన పెద్దలు, గత నాయకుల అనుభవం మరియు వారివిలువైన సలహాలు
మార్గదర్శకంగా,
యువత శక్తితో, కొత్తఆలోచనలతో, ఐక్యతతో
TAGC ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మీ అందరిసంపూర్ణసహకారం కోరుకుంటున్నా ను.
మీ అందరిమద్దతు మరియు సహకారంతో, ఉత్తర అమెరికాలో స్థాపితమైన తొలి తెలుగు సంఘమైన TAGC 55
సంవత్సరాల ఘన చరితక్రు సాక్షిగా నిలిచేఈ 2026 సంవత్సరాన్ని , తెలుగు సమాజానికిగర్వం తెచ్చే విజయవంతమైన
సంవత్సరంగా తీర్చిదిద్దాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నా ను
శుభాకాంక్షలతో,
మీ భవదీయురాలు,
ఆర్చనా పొద్దుటూరి
అధ్యక్షురాలు -2026 – TAGC



become a member
Donate Now

Thursday , 01/01/2026 12.00 PM - 05.00 PM

























